.
Naa Sakkanodo Song lyrics Telugu
నమ్మి నాన పోసినారో
నాయిదొరో నా సక్కనొడో
నా చేకరిలో నా చెందురుడా
బుచ్చి బర్రలైనయిరో
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
కట్టు కున్న బొమ్మరిల్లు కోట
అమ్మానాన్నలాట
నువ్వు నేను కుడి
రాములోరి గుడి
చేరి లగ్గం మాడి
నన్ను నడే పెడ్లిడినవురో
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
అవి యాదికొస్తే సిగ్గులయేరో
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
ఈసాంత రమంటే
ఇల్లంటే నదంటు గెలికినవు
ప్రేమలోలికినవు చూడబుద్ది కాక
నన్ను ఓర్వలే నా వెంట పడి
కొంటె ఆటలాడి
ములకున్నదన్ని ముంగటేస్తివిరో
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
ఎప్పుడు ఎట్లకాని దనైతిరో
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
పిలిచి పిల్లనిస్తే కులం లేదనట్టు
ఈడు కదా నీకు జోడు కదా
పడుసుదన్ని కదా
గడసు తనములేద
నీకు నచ్చలేదా నన్ను మెచ్చలేద
మర్రి ఊడలాట మరిచినవ
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
నీ పూర్రెలో పురుగులు చోచ్చినయ
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
చేయి పట్టుకొని జంట కట్టుకొని
వెంట తిప్పుకొని మాట తప్పవని
అన్ని ఒప్పుకొని కటా కలపవని
కలలు కన్నదన్ని
మనాల గొట్టలనాడుగురో
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
నువ్వు వేసినా ఓట్టును మరువరో
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
మనాల గొట్టలనాడుగురో
నాయి దొరో నా సక్కనోడో
నా చేకరిలో నా చేందురుడా
Naa Sakkanodo Song lyrics English
Namminana posinanuroo
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda
Bicchi boralainayiroo
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda
Menatta kodutante mekala moddani
Mandentha cheppina nuvve kavalani
Namminana posinanuroo
Nayidoroo naa sakkanidoo
Na chekariloo na chendhuruda
Bicchi boralainayiroo
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda
Kattukunna bommarillu kotaa
Ammanannalata nuvvunenukudi
Ramulori gudi Cheri laggamadi
Nannu nade pelladinavuroo
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda
Avi uadikasthe siggulayeroo
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda
Eesantha ramante ilantha nadantu
Gelikinavu premalolikinavu
Chudabuddikaka nannorvaleka
Na ventapati konte aataladi
Mulakunnadanni mungatesthiviroo
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chemdhuruda
Eppudu etlakani danaithiroo
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda
Pilichipillanisthe kulamu ledanattu
Eedu kadha niku jodi kadha
Padaeuthanamu ledha
Gadasuthanamu ledha
Nikunacchaledha nannu mecchaledha
Marri udalata marichinava
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda
Nimurrelo purugulu chocchinaya
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda
Cheyi pattukoni janta kattukoni
Venta thippukoni mata tappavani
Anni oppukoni kata kalapavani
Kalalu kannadanni
Manala guttalanaduguroo
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda
Nuvvu vesina ottunu maruvaroo
Manala guttalanaduguroo
Nayidoroo naa sakkanodoo
Na chekariloo na chendhuruda