Ganguly Song Lyrics : Here is the full details of Gangulu song. This Beautiful song is sunged by Swarag Keerthan.
Song Name | Gangulu |
Singers | Swarag Keerthan |
Lyricist | Tharun Saidul |
Movie Name | Folk Song |
Starring | Maanas , VishnuPriya |
Credits | Nivriti Vibes |
Gangulu Song Lyrics By Manas and Vishnu Priya Song Lyrics
ఏ గంగులు ఏ నల్లంచు చీర దాన
నకిలీసు పెట్టేదన్న ఓయ్ గంగులు
నవ్వుకుంటూ పోయేదాన
చూడు నా దిక్కు ఓ పిల్ల
కంటికి కాటుక పెట్టి
ఒంటికి అత్తరు కొట్టి
లేటుగా ముక్కుపుడకబెట్టి
రొయ్యల పోతున్నావే
ఎందులో గంగు మీద
ప్రాణం తోటి ఫీల్ అయితాందిరో
మనసు మెటమెట చూడంగానే
సలైతందిరో ఫుల్లుగా
తాగే వాడి పెగ్గుల రిచవుతోంది రా
బావ చూపుల మాయలో
చూపే తాగి రా
ఆడ కట్ట కాడ అందరూ ఉన్న కాడ
అందరూ పోతుంటే చూసింది
గంగ సిగ్గు మొగ్గ సిక్కులైగా
సోకు అందరి ముందు లేపింది
పొంగు నీళ్లు నింపుతున్న బోరింగ్ కాడ
ఎడమచేత పట్టి చిక్కింది
కొంగు తీగల తిప్పుడు పోకలు చూసి
కళ్ళు బయలు కమ్మి నేనేమి చేయదు
చీర కట్టలు బొడ్డును చూసి
దొంగలు ముత్యములే మాటలు వింటే
ముత్తయితం గంటకు ఒక తీరిక గుండెలలో మోగుతుంది రోగులు ఎన్నడూ చూడని అందం
నాదవుతుంది రో ఆ బుగ్గల జాకెట్టు
జబ్బ కందినట్టు గాజుల చప్పట్లు
గలగల గంగు లవ్ లవ్ అనుకుంటూ
జ్వరం వచ్చి నిన్ను చూసినాక
ఉండే జల్ జల్ జల్ జల్
గంగు కొయ్య బొమ్మ తీరు కొంటె చూపు
జోరు నాకు పాము జాడ కట్టల తీరు
వాళ్లు వాళ్లు కురులు తాగంగానే
ఈడు కాలు నిలువ కుండ తిన్నరు
చూడు జోరు జోరు జోకులు
చేస్తలా తీరతున్నదే గంగులు
జారీ చూపేరాదే ఎందుకు టింగులు
వచ్చినావే పిల్లోని మాయల కంగులు గంగులు
దేవదాసు చేయకు పిల్లో
డేంజర్ రేంజ్ లోజోరు జోరు జోకులు
చేస్తలా తీరతున్నదే గంగులు
జారీ చూపేరాదే ఎందుకు
టింగులు వచ్చినావే
పిల్లోని మాయల కంగులు గంగులు
దేవదాసు చేయకు పిల్లో డేంజర్ రేంజ్ లో