yeme pilla annappudalla song lyrics in Telugu and Englidh
Yeme pilla annappudalla lyrics telugu
ఏమే పిల్ల అన్నప్పుడల్లా
గుచ్చే పువ్వుల బాణాలు,
గుచ్చే పూల బాణాలు
అవి తేనే చుక్కల తానాలు
గుచ్చే పూల బాణాలు
అవి తేనే చుక్కల తనాలు
నువ్వు పిలిచే పిలుపులు
తెరిచే నే గుండె తలుపుల
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీ దాని నీ అని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీ దాని నీ అని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
నువ్వు దూరం దూరం ఉన్నావంటే
మోయలేని భారాలు
మోయలేని భారాలు
అవి దాటలేని తీరాలు
మోయలేని భారాలు
అవి దాటలేని తీరాలు
నూరేళ్ళు నువ్వు సోపతి
లేకుంటే చిమ్మ చీకటి
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీ దాని నీ అని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీ దాని నీ అని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
జరముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
లాహిరే లల్లాహిరే లల్లాహిరే లల్లాహిరే
లాహిరే లల్లాహిరే లల్లాహిరే లల్లాహిరే లల్ల ||2
నువ్వు కస్సుబుస్సు అంటే
అవి తీయ తీయని గాయాలు
తీయ తీయని గాయాలు
మరువ లేని జ్ఞాపకాలు
తీయ తీయని గాయాలు
మరువ లేని జ్ఞాపకాలు
నువ్వు చూస్తే చుక్కల మెరుపులు
నీ యదలో మల్లే పరుపులు
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీ దాని నీ అని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీ దాని నీ అని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
జరముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
నువ్వు రాయే పోయే అంటుంటే చెప్పాలని సంబరాలు
చెప్పలేని సంబురాలు, పట్టరాని సంతోషాలు,
చెప్పలేని సంబురాలు, పట్టరాని సంతోషాలు
మీ కొరకు కట్టిన ముడుపులు
ఎప్పుడేస్తవో పిల్లగా మూడుముళ్లు
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీ దాని నీ అని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీ దాని నీ అని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
జరముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
నువు కళ్ళ కిందికెళ్ళి చూసినా వంటే సిగ్గు సింగారాలు
సిగ్గు సింగారాలు పోతై పంచ ప్రాణాలు
సిగ్గు సింగారాలు పోతై పంచ ప్రాణాలు
వేల్పుల ఇంటి పిల్లగా
మనసు దోచిన వోయ్ పొలగా,
నను ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
నను ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
జరముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
జరముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ చిన్నదాని చెయి పట్టుకో
Yeme pilla annappudalla lyrics english
Yeme pilla annapudalla
guache Pula banalu
Guchey Pula banaalu
Avi thene vhukkala thanalu
Guchey Pula banaalu
Avi thene vhukkala thanalu
Nuvu piliche pilipulu
therichene gunde thalupulu
Nannu kottuko nannu thittuko
Ni dhanivani Peru pettuko
Nannu kottuko nannu thittuko
Ni dhanivani Peru pettuko
Jara muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko
Jara muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko
Nuvvu dhuram dhuram
unnavante Moyaleni baralu,
moyaleni baralu Avi dataleni thiraalu,
moyaleni baralu Avi dataleni thiraalu,
Nurellu nuvvu sopathi
lekunte simmasikati
Nannu kottuko nannu thittuko Ni dhanivani Peru pettuko
Nannu kottuko nannu thittuko
Ni dhanivani Peru pettuko
Jara muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko
Jara muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko
Layire lallayire lallayire lallayire
Layire lallayire lallayire lalla ||2
Nuvvu kassu bussu mantunte
Avi thiyya thiyani gayaalu
Thiyya thiyyani gayaalu,
Maruvaleni jnapakalu
Thiyya thiyyani gayaalu,
Maruvaleni jnapakalu
Nuvvu chuste chukkala
Merupulu ni yadhalo
Malle parupulu
Nannu kottuko nannu thittuko
Ni dhanivani Peru pettuko
Nannu kottuko nannu thittuko
Ni dhanivani Peru pettuko
Jara muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko
Jara muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko
Nuvvu kalla kindhi Kelli
chusenavante Siggu singaralu
Siggu singaralu, pothay pancha
Pranalu Siggu singaralu
pothay pancha Pranalu
Velpula inti pilagaa
manasu dhochinavoy Polagaa
Nannu muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko
Nannu muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko
Jara muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko
Jara muttuko suttu suttuko
Ee Chinna dhani cheyi pattuko