Entha Sakkagunnave Song Lyrics Telugu and English

Entha Sakkagunnave Song Lyrics : Here is the full details of Entha Sakkagunnave Song Lyrics song.

Song NameEntha Sakkagunnave
SingersSuman Badnakal
LyricistGanga Chari
Movie NameFolk Song
StarringVenky Ishaan , Sneha Sharma
CreditsVarun Folk Songs

“ntha Sakkagunnave Song Lyrics Telugu

Entha Sakkagunnave Song Lyrics In Telugu
పొడిసేటి పొద్దొలే మెరిసేటి మెరుపోలే
ఎంత సక్కగున్నావే నా ముద్దమంతి పూవువే
కాసేటి వెన్నెల్లో పూసేటి పూవోలె
ఎంత సక్కగున్నావే నా వెండి జాబిలమ్మవే
నీ కన్ను సోకగ వన్నె తగ్గెనే
నీ కన్ను సోకగ వన్నె తగ్గెనే
జాబిలి నిను చూసి చిన్న పోయింది

పొడిసేటి పొద్దొలే మెరిసేటి మెరుపోలే
ఎంత సక్కగున్నావే నా ముద్దమంతి పూవువే

పారాని పెట్టిన నీ లేత పాదాలు
కందకుండా పుడమి దిండుగ మారిందే
నీ కాలి గజ్జలు సప్పులు వింటే
సెలయేరు పరువల్లు తొక్క సాగింది
నీ నోటి మాటలు ముత్యాల మాటలు
నీ నోటి మాటలు ముత్యాల మాటలు
పాడనే నా గుండె సరిగమ పాటలు
పొడిసేటి పొద్దున్నే మెరిసేటి మెరుపోలే
ఎంత సక్కగున్నావే నా ముద్దమంతి పూవువే

అందమైన కురులు అగృత్తుల పగులు
నీ నడుము ఒంపులు సెలయేటి వంకలు
నీ కాటుక కళ్ళు ముత్యాలు లోగిళ్ళు
నీ చెంప చెక్కిళ్ళు చూస్తేనే పక్కిల్లు
నండూరి ఎక్కిళ్ళ ఆ నేల వంకల్ల
నండూరి ఎక్కిళ్ళ ఆ నేల వంకల్ల
అందానికే నీవు అందానివో పిల్ల
పొడిసేటి పొద్దొలే మెరిసేటి మెరుపోలే
ఎంత సక్కగున్నావే నా ముద్దమంతి పూవువే

పండిన పంటపై పక్షుల గుంపోలే
అందాలు నీఒంటిని అలుముకున్నయే
బంగారు నగలన్నీ నీ ఒంటిపై చేరి
నీ వళ్ళ అందాన్ని పుల్ముకున్నాయే
ప్రకృతి నిన్ను చూసి పరవశించిందే
ప్రకృతి నిన్ను చూసి పరవశించిందే
వర్ణించ నా నోట భాష రాకుండా
పొడిసేటి పొద్దొలే మెరిసేటి మెరుపోలే
ఎంత సక్కగున్నావే నా ముద్దమంతి పూవువే

కాసేటి వెన్నెల్లో పూసేటి పూవోలె
ఎంత సక్కగున్నావే నా వెండి జాబిలమ్మవే
ఎంత సక్కగున్నావే
నా ముద్దమంతి పూవే
నా వెండి జాబిలమ్మవే

Entha Sakkagunnave Song Lyrics In English


Podiseti poddole meriseti merupole
entha sakkagunnave naa muddabanthi poovuve
kaseti vennello pooseti poovole entha sakkagunnave naa vendi jabilammave
nee kannu sokaga vanne taggene
nee kannu sokaga vanne taggene

Podiseti poddole meriseti merupole
entha sakkagunnave naa muddabanthi poovuve

Parani pettina nee letha padalu
kandakunda pudami dinduga marinde
nee kaali gajjalu sappulu vinte
selayeru paravallu tokka sagindi
nee noti matalu mutyala matalu
nee noti matalu mutyala matalu
Podiseti poddole meriseti merupole
entha sakkagunnave naa muddabanthi poovuve

Andhamaina kurulu agruttula pagulu
nee nadumu ompulu selayeti vankalu
nee katuka kallu mutyalu logillu
nee chempa chekkillu chustene pakkillu
nanduri ekkilla aa nela vankala
nanduri ekkilla aa nela vankala
andanike neevu andanivoo pilla
Podiseti poddole meriseti merupole
entha sakkagunnave naa muddabanthi poovuve

Pandina pantapai paksula gumpole
andhalu neontini alumukunnaye
bangaru nagalanni nee ontipai cheri
nee valla andanni pulmukunnaye
prakruti ninnu chusi paravasinchinde
prakruti ninnu chusi paravasinchinde
varnincha naa nota bhasha rakunda
Podiseti poddole meriseti merupole
entha sakkagunnave naa muddabanthi poovuve

Kaseti vennello pooseti poovole
entha sakkagunnave naa vendi jabilammave
entha sakkagunnave
naa muddabanti poove
naa vendi jabilammave

“ntha Sakkagunnave Song Lyrics Telugu and English” Song Video